రైతు విద్యుత్ హక్కుల కోసం పోరాటం.. అవసరమైతే పాదయాత్ర: కవిత
జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రైతు విద్యుత్ పంపిణీ సంస్థపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా...
