మహిళా రిజర్వేషన్లపై బీజేపీ నాటకం: మంత్రి సీతక్క
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ల అంశంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని తెలంగాణ మంత్రి సీతక్క విమర్శించారు. మహిళల సాధికారత పేరుతో బిల్లు తీసుకొచ్చినా, అమలును మాత్రం కావాలనే ఆలస్యం...
