స్వర్ణాంధ్రగా మార్చడంలో కలెక్టర్ల పాత్ర కీలకం
ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా మార్చడంలో కలెక్టర్ల పాత్ర కీలకం: సీఎం చంద్రబాబు నాయుడు రాయచోటి, డిసెంబర్ 11:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రంగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ల కృషి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు....
