హైడ్రా కమిషనర్ ను “తెలుగు వచ్చా?” అని ప్రశ్న
అమీన్‌పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ సమావేశం – వాగ్వాదంతో వేడెక్కిన సమావేశం అమీన్‌పూర్: అమీన్‌పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్లాట్ల...
