Breaking News

Maharaja's Foundation declared full support for SC classification.

మహారాజస్ ఫౌండేషన్ SC వర్గీకరణకు పూర్తి మద్దతు ప్రకటించింది.

నల్గొండ జిల్లా : మహారాజస్ ఫౌండేషన్ SC వర్గీకరణకు పూర్తి మద్దతు ప్రకటించింది.

హైదరాబాద్ లో జరగబోయే లక్షల డప్పులు- వేల గొంతులు మరియు SC A,B,C,D వర్గీకరణ కార్యక్రమానికి తమ మద్దతుగా మరియు తమ సహకరంగా
నల్గొండ జిల్లా SC JAC నాయకుడు అయిన కరణ్ రాజ్ అన్న ఆధ్వర్యంలో 05-02-2025 నాడు నల్గొండ జిల్లా పట్టణంలో పెద్ద ర్యాలీ నిర్వహించారు.

తల్లిదండ్రుల సంరక్షణపై కఠిన చట్టం.. నిర్లక్ష్యానికి ఇక గట్టి హెచ్చరిక: సీఎం ఎ. రేవంత్ రెడ్డి

ఆ ర్యాలీ లో నల్గొండ జిల్లా SC JAC నాయకులు, కార్యకర్తలు, పలువురు ముక్యులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు…

ఈ కార్యక్రమంలో మహారాజస్ ఫౌండేషన్ చైర్మన్ అయిన కొమ్ము. మహేష్ మహారాజ్ గారు SC A,B,C,D వర్గీకరణ రాజ్యాంగ బద్ధమైనాదెనని అన్నారు, మరియు సభ్యుడైన కుమ్మరి. మురళీ గారు పాల్గొని తమ మద్దతును అందజేశారు..

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. తెలంగాణలో కొత్త చట్టం

ఈ కార్యక్రమంలో భాగంగా Dr.బి.ఆర్. అంబేద్కర్ గారి మరియు మహత్మా జ్యోతిభా పూలే గారి విగ్రహాలకి పూల అలంకరణ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *