“పెద్ద హీరో సినిమాల్లో అవకాశాలు ఉన్నా… ‘మొహం మీదే’ వద్దని చెప్పేసింది జబర్దస్త్ బ్యూటీ!”
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన నటి వర్ష, తన సినిమాల్లో అవకాశాలను ఎందుకు తిరస్కరించారో ఇటీవల వెల్లడించారు.వర్ష చెప్పారు, “సినిమా డేట్స్ టీవీ షెడ్యూల్‌కి సరిపోదు. ప్రస్తుతం...
