ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ నేతల భేటీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ నేతల భేటీ తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆయన ఆధ్వర్యంలో...
