22-ఏ నుంచి ఏపీఐఐసీ భూములకు విముక్తి.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల స్థాపనకు అడ్డంకిగా ఉన్న 22-ఏ నిషేధిత జాబితా నుంచి ఏపీఐఐసీ భూములను తొలగించేందుకు ఆదేశాలు...
