5 కోట్లు ఇచ్చినా ప్రాణాన్ని తిరిగివ్వలేరు..
రూ.5 కోట్లు ఇచ్చినా ప్రాణాన్ని తిరిగివ్వలేరు: సీపీఐ నారాయణ హైదరాబాద్, డిసెంబర్ 25:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సినీ ప్రముఖుల సమావేశం నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ విమర్శలు చేశారు. టికెట్ ధరల...
