జూనియర్ డాక్టర్ హత్య కేసు.. ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన సీఎం సువేందు!
మే 16, (నేటి తెలుగు పత్రిక): కోల్‌కతాలో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ రేప్, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో...
