ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ
మార్చి 21, నేటి తెలుగు పత్రిక: భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మసూద్ పెజెష్కియన్ తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇద్దరు నేతలు కీలకంగా చర్చించారు.ఇటీవల...
