న్యూయార్క్లో కేటీఆర్ ప్రసంగం.. తెలంగాణ అభివృద్ధి గాథపై వివరాలు
ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో నిర్వహించిన 21వ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్లో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని ఆయన వివరించారు.తెలంగాణ...
