బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

LPGకి ప్రత్యామ్నాయం ఇథనాల్ స్టవ్‌.. చవకగా, కాలుష్యం తక్కువ: గడ్కరీ

LPGకి ప్రత్యామ్నాయం ఇథనాల్ స్టవ్‌.. చవకగా, కాలుష్యం తక్కువ: గడ్కరీ

మే 26, (నేటి తెలుగు పత్రిక): ఎల్పీజీ సిలిండర్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఆధారిత కుకింగ్ స్టవ్‌లను వినియోగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి సూచించారు. ఈ స్టవ్‌లు తక్కువ ఖర్చుతో పనిచేయడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయని చెప్పారు.ఇథనాల్ టెక్నాలజీ అభివృద్ధికి యువతను ప్రోత్సహించేలా రూ.40 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించినట్లు తెలిపారు. నీటిలో 7 శాతం ఇథనాల్ కలిపినా మంటలు వస్తాయని, వంట సమయంలో మసి, పొగ వంటి సమస్యలు ఉండవని వివరించారు.ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల క్రూడాయిల్ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఇథనాల్ బేస్డ్ కుకింగ్ స్టవ్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ