Breaking News

Arrested by the main follower of manchu Vishnu

మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్

మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్

మంచు మనోజ్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కిరణ్‌ను పహడి షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం మనోజ్‌పై దాడి జరిగిందని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మరొక నిందితుడు వినయ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *