Breaking News

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల వాహనాలను అందజేయనుంది .

ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

పాలకొల్లు పట్టణంలోని బిఆర్ఎంవి మున్సిపల్ హైస్కూల్లో ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో (నెంబర్.113)గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగంకు ఉపాధ్యాయులు నెమ్మదిగా వస్తున్నారు....

నేడు మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న ఫడ్నవీస్..!!

మహారాష్ట్ర సీఎంగా నేడు మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న ఫడ్నవీస్..!! Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రానికి 21వ ముఖ్యమంత్రి కానున్నారు.ఏక్నాథ్ షిండే,...

విద్యా ప్రమాణాల మెరుగుకై మెగా పేరెంట్ – టీచర్ మీట్

విద్యా ప్రమాణాల మెరుగుకై మెగా పేరెంట్ – టీచర్ మీట్•ముఖ్యమంత్రి, హెచ్.ఆర్.డి. మంత్రి బాపట్ల మున్సిఫల్ హై స్కూల్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు•మౌలిక వసతులు విద్యా ఫలితాల ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్రాష్ట్ర...

ప్రతిపక్ష నాయకుడిగా తన హక్కులను మోదీ సర్కారు కాలరాసిందీ

ప్రతిపక్ష నాయకుడిగా తన హక్కులను మోదీ సర్కారు కాలరాసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆక్షేపించారు. మత ఉద్రిక్తతలు నెలకొన్న ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాకు వెళ్లేందుకు తన సోదరి ప్రియాంకతో కలిసి ఆయన చేసిన ప్రయత్నాన్ని...

మహిళా ప్రేక్షకురాలి ప్రాణం తీసిన పుష్ప 2 సినిమా

మహిళా ప్రేక్షకురాలి ప్రాణం తీసిన పుష్ప 2 సినిమా పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట దిల్షుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9)...

ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు..!!!

ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు..!!! హైదరాబాద్: ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నాయి. ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయని గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు....

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్‌ యాప్‌ సిద్ధమైంది

హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్‌ యాప్‌ తయారు చేయబడింది. ఈ యాప్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం అధికారికంగా ప్రారంభించనున్నారు. శుక్రవారం నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని గృహ...

దక్షిణ కొరియా రక్షణ మంత్రి రాజీనామా

దక్షిణ కొరియా రక్షణ మంత్రి రాజీనామా 2024, డిసెంబర్ 5 దక్షిణ కొరియా రక్షణ మంత్రి కిమ్ యోంగ్-హ్యూన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామా, అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ మార్షల్‌లాను తెరపైకి తీసుకురావడంతో...

వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ అడుగు కూడా బయటపెట్టలేరు

వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ అడుగు కూడా బయటపెట్టలేరు: షర్మిల Dec 05, 2024, వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ అడుగు కూడా బయటపెట్టలేరు: షర్మిలఆంధ్రప్రదేశ్ : తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ ఇంట్లో నుంచి అడుగు...