రెడ్డి కుంటలో ఫ్రూట్ కవర్స్ ను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ
మైలవరం, ఫిబ్రవరి 12: (తెలుగు పత్రిక): ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రెడ్డి కుంట గ్రామంలో చేబ్రోలు బ్రదర్స్ మామిడి తోటల్లో కట్టిన ఫ్రూట్ కవర్స్ ను జిల్లా కలెక్టర్ జి...
