కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు? – మండలిలో పయ్యావుల సవాల్
కల్తీ నెయ్యి అంశంపై చర్చకు ప్రతిపక్షం ఎందుకు పారిపోతుందని ప్రశ్న. మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటన. అర్ధరాత్రి వరకైనా చర్చించడానికి మాకు అభ్యంతరం లేదని స్పష్టం. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే...
