చర్లపల్లి పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం – లక్ష్మారెడ్డి
ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామికవాడ అభివృద్ధిపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ప్రాంత అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై కీలకంగా చర్చించారు....
