ఎంతకాలం ఉచిత పథకాలు? ఉపాధి కల్పించండి
ఎంతకాలం ఉచిత పథకాలు? ఉపాధి కల్పించండి: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ:ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 81 కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై రేషన్ అందజేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, "ఎంతకాలం ఉచితంగా...
