తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది?.. బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
మే 12, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన,...
