“ప్రేమ ఎప్పుడూ గట్టిగానే వినిపిస్తుంది”.. త్రిష పోస్ట్‌తో మళ్లీ చర్చల్లో విజయ్-త్రిష
మే 11, (నేటి తెలుగు పత్రిక): తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం త్రిష చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన...
