ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. చార్‌ధామ్ యాత్రికులకు అలర్ట్
మే 11, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాఖండ్‌లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా...
