తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు.. కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు
మే 11, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దాదాపు ఐదున్నర దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో మళ్లీ భాగస్వామ్యం కాబోతోంది. సినీ నటుడు, రాజకీయ నాయకుడు...
