Breaking News

అమరావతికి చట్టబద్ధత దిశగా భారీ అడుగు.. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

ఎల్‌బీ స్టేడియంలో క్రీడల సందడి.. “Fit Leaders – Fit State”తో ప్రారంభం

హైదరాబాద్, మార్చి 28, నేటి తెలుగు పత్రిక: సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం మళ్లీ క్రీడా సందడితో కళకళలాడింది. “Fit Leaders – Fit State”...

తెలంగాణలో కొత్త పార్టీకి శ్రీకారం… కవిత సంచలన ప్రకటన

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత కొత్త పార్టీ స్థాపనను ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించిన ఆమె, రాష్ట్ర...

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్… DEET యాప్‌తో ఉద్యోగ సమాచారం మీ చేతిలోనే

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన DEE Telangana (DEET) యాప్‌పై అవగాహన పెరుగుతోంది. ప్రతి సంవత్సరం పదో తరగతి నుంచి పీజీ వరకు...

అమరావతికి చట్టబద్ధత దిశగా అసెంబ్లీ చారిత్రాత్మక తీర్మానం

అమరావతి, మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే దిశగా అసెంబ్లీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఎన్....

ఐపీఎల్ వేళ బెట్టింగ్‌పై సజ్జనార్ సీరియస్ వార్నింగ్

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో యువతకు కీలక హెచ్చరిక జారీ చేశారు ఐపీఎస్ అధికారి వి. సి. సజ్జనార్. బెట్టింగ్ మాఫియా కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా...

మమతా సర్కార్‌పై బీజేపీ ఛార్జిషీట్ విడుదల

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కోల్‌కతా వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రంలోని మమతా బెనర్జీ ప్రభుత్వం పై బీజేపీ తరఫున ఛార్జిషీట్ విడుదల...

నిజామాబాద్ బడ్జెట్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ కీలక సూచనలు

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని కీలక సూచనలు చేశారు.ఈ...

అమరావతి చట్టబద్ధతపై డ్రామా… చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపై విమర్శలు...

దేశంలో గ్యాస్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మార్చి 28, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలను ఖండిస్తూ జి. కిషన్ రెడ్డి ప్రజలకు కీలక భరోసా ఇచ్చారు. గ్యాస్, పెట్రోల్ నిల్వలు దేశంలో సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు...