బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్ పరిధిలోని బాలాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల ప్రకారం, ఓ ప్లాస్టిక్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో ఎగిసిపడుతున్న మంటలను...
