బాలకృష్ణ నివాసానికి ఝలక్..
బాలకృష్ణ నివాసానికి ఝలక్.. కేబీఆర్ పార్కు విస్తరణలో అధికారుల అడుగు హైదరాబాద్, డిసెంబర్ 14:జూబ్లీహిల్స్‌లోని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసం సగ భాగం ప్రభుత్వానికి వెళ్ళనుంది. కేబీఆర్ పార్కు విస్తరణ...
