కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్!
కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్! హైదరాబాద్: బీజేపీ భారత జట్టు అని, రాష్ట్రంలో ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ క్రికెట్ టీమ్...
