కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం
మంత్రి సీతక్క
గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా బిజెపి కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి జిల్లాకు 200 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు
నిరుద్యోగులకు యువకులకు జవాబు చెప్పుకోక మత రాజకీయాలకు బండి సంజయ్ పాల్పడుతున్నాడు
చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు, సబ్జెక్టు అంతకన్నా లేదు
అందుకే బండి సంజయ్ నోరు తెరిస్తే హిందూస్తాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం తప్ప మరో మాట లేదు
సూటిగా బండి సంజయ్ గారిని అడుగుతున్నా. పట్టభద్రులకు మీరేం చేశారు
Mlc ఎన్నికల్లో ఓటు అడిగి నైతిక హక్కు బిజెపికి లేదు