Breaking News

NTR interview with Japanese media

జపాన్ మీడియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

|| NTR interview with Japanese media ||

Feb 25, 2025

Megastar Chiranjeevi's mother is ill
మెగాస్టార్ చిరంజీవి తల్లికి అస్వస్థత

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ‘దేవర’. ఈ మూవీ ఇండియాలో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ప్రస్తుతం జపాన్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 28న ‘దేవర’ రిలీజ్ కానుండటంతో ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్‌కు కూడా వెళ్లనున్నారు. ఈ క్రమంలో అక్కడి మీడియాతో తారక్ వర్చువల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

Balayya gifted a Porsche car to Taman
తమన్‌కు కారును బహుమతిగా ఇచ్చిన బాలయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *