గుణదల మేరీమాత ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే…!
విజయవాడ: ఫిబ్రవరి 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తమిళనాడు వేళాంగిణి మేరీమాత ఉత్సవాల తర హాలో వచ్చే ఏడాది మరిం త వైభవంగా, విజయవాడ నగర శోభ మరింత పెరిగే విధంగా...
