జూన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
మార్చి 21, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నంలో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక సదస్సుకు కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ...
