కృష్ణాజిల్లా ఎస్పీని కలిసిన రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్
ముప్పిరిశెట్టి రాణి ఇల్లు ధ్వంసం ఘటనపై న్యాయం చేయాలని వినతి మచిలీపట్నం, 27 మార్చి 2026, నేటి తెలుగు పత్రిక: కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడును రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు...
