ఆంధ్రప్రదేశ్‌లో 3 వేల మంది బాలికలు అదృశ్యం.. సీఎస్‌కు సమన్లు ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో 3 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని వచ్చిన ఫిర్యాదుపై జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) రాష్ట్ర చీఫ్ సెక్రటరీ...
కోనసీమ జిల్లాలో కాల్వలో కారు దూసుకెళ్లి ముగ్గురు మృతి అమరావతి, డిసెంబర్ 10: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం ఊడిమూడి చింతవారిపేట వద్ద, అదుపు తప్పిన...
RBI గవర్నర్ శక్తికాంత దాస్ పదవి నుంచి వైదొస్తున్నారు శక్తికాంత దాస్ నేడు RBI గవర్నర్ పదవిని వీడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా, తనకు అవకాశమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఆర్థిక మంత్రి...
రామ్‌గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరటమూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు హైకోర్టు ఊరట అందించింది. సోషల్ మీడియా పోస్టులతో సంబంధించి నమోదైన మూడు కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్...
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుదల హైదరాబాద్, డిసెంబర్ 10:హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ.750...
ఇక మీ మొబైల్లోనే మీసేవ డిజిటల్ సేవలు హైదరాబాద్, డిసెంబర్ 10:తెలంగాణ ప్రభుత్వం పౌర సేవలను మరింత చేరువ చేయడానికి వినూత్న చర్యలకు పూనుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుై ఏడాది పూర్తయిన సందర్భంలో ప్రజాపాలన...
పార్లమెంట్‌లో నేడు జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం "ఒక దేశం, ఒకే ఎన్నిక" అనే ఆలోచనకు మరింత ఊతమిచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో...
ఆర్జీవీ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లపై అసభ్యకర పోస్టులు చేశారనే...
మంత్రి వర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యంగా స్పందించారు. ట్విట్టర్...
కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు: బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో చేసిన ప్రస్తావనతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ధన్యవాదాలు...