Breaking News

Inquiry into the High Court today on the RGV bail petition

ఆర్జీవీ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

ఆర్జీవీ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.

హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధే లక్ష్యం: మంత్రి సవిత

చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లపై అసభ్యకర పోస్టులు చేశారనే ఆరోపణలతో ఆర్జీవీపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు గతంలో ఆదేశించింది.

హైకోర్టు, గతంలో ఇచ్చిన ఉత్తర్వులను డిసెంబర్ 13, శుక్రవారం వరకు పొడిగించింది. ఈ రోజు విచారణలో ఆర్జీవీ పిటిషన్‌పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అందరి దృష్టి ఉంది.

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *