చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 2,064 ఇళ్ల పంపిణీ.. సొంతింటి కల నిజం కానుంది
అమరావతి,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తిరుపతి జిల్లాలో నిర్మించిన 2,064 టిడ్కో ఇళ్లను ఈ నెల 17న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రారంభించి...
