Breaking News

morals are said in the assembly. folloed Chandrabab

అసెంబ్లీలో తెగ నీతులు చెప్పారే.. మరి ఆచరించరా చంద్రబాబు

అసెంబ్లీలో తెగ నీతులు చెప్పారే.. మరి ఆచరించరా నారా చంద్రబాబు నాయుడు?

గుంటూరు, వెబ్‌డెస్క్‌:
వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అసభ్యకరమైన పోస్టులపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కత్తిరించారు.

భానుడి భగభగ.. వడదెబ్బతో ఒక్కరోజే 9 మంది మృతి

పోలీసుల తీరును నిరసిస్తూ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ వద్ద వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, ఇతర నాయకులు మరియు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

“మీకో న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకి మరో న్యాయమా చంద్రబాబూ?” అంటూ వారు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేశారు.

చంద్రబాబు పాలనపై జగన్ విమర్శలు.. “మోసం గ్యారంటీ” అంటూ ఫైర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *