Breaking News

4 eclipses in the next year.. only in India!

వచ్చే ఏడాదిలో 4 గ్రహణాలు.. భారత్లో ఒక్కటే!

|| 4 eclipses in the next year.. only in India! ||

వచ్చే ఏడాదిలో 4 గహణాలు ఏర్పడనున్నాయని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర ప్రకాశ్ గుప్తా వెల్లడించారు.

Speaker suspended 12 AAP MLAs
12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్

2 సూర్య గ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అయితే భారత్లో కేవలం ఒక్కటే కనిపిస్తుందని తెలిపారు.

సెప్టెంబరు 7 లేదా 8న ఏర్పడే చంద్రగ్రహణాన్ని భారత ప్రజలు వీక్షించే అవకాశం ఉందని చెప్పారు.

ఎస్సీ వర్గీకరణ వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *