Breaking News

Decision to establish rope velas in spiritual fields

ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వేల ఏర్పాటుకు నిర్ణయం

దేశ వ్యాప్తంగా 18 ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వేల ఏర్పాటుకు నిర్ణయం

Speaker suspended 12 AAP MLAs
12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్

దేశంలోని 18 ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇందులో శబరిమల లోని అయ్యప్ప ఆలయం కూడా ఉంది. పంబ నుంచి శబరిమల లోని సన్నిధానం వరకు 2.62KM పొడవున రోప్ వే నిర్మిస్తారు. జమ్మూ కశ్మీర్ లోని బాల్టాల్ నుంచి అమర్నాథ్ వరకు 11.6కిలోమీటర్ల మేర రోప్ వే నిర్మిస్తారు. రోప్వే ప్రాజెక్టులకు సంబంధించి తగిన డిజైన్లతో రావాలని కేంద్రం కన్సల్టెంట్లును ఆహ్వానించింది.

ఎస్సీ వర్గీకరణ వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *