Breaking News

A former minister who has become a member of YCP

వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి

వైసీపీ తీర్థం పుచ్చుకున్న శైలజనాథ్ – జగన్ సమక్షంలో పార్టీలో చేరిక

అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శైలజనాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) చేరారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.

జగన్ నివాసానికి చేరుకున్న శైలజనాథ్

కొంతసేపటి క్రితం శైలజనాథ్ జగన్ నివాసానికి చేరుకుని, అనంతరం వైసీపీలో అధికారికంగా చేరిక అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

పేదల కోసం భారీ హౌసింగ్ డ్రైవ్.. 2029 నాటికి ఇల్లు లేని వారే లేరు: చంద్రబాబు

కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి వైసీపీలో చేరిక

శైలజనాథ్‌తో పాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలో చేరారు.

కాంగ్రెస్‌ను వీడటానికి కారణం షర్మిల?

అంతేకాదు, వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకలాపాలు నచ్చకపోవడంతో, కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరినట్లు సమాచారం.

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న తెల్ల పలుగు రాయి క్వారీ దృశ్యం

ఈ చేరికతో ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *