ఆల్ఫండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి.
పులివెందుల ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు,ప్రాథమిక పాఠశాలలు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ,జూనియర్ కాలేజ్ ,పాలిటెక్నిక్ కళాశాల, మరియు డాక్టర్...
