కేరళ సీఎంగా మళ్లీ విజయనే: కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్
తిరువనంతపురం: ఫిబ్రవరి 16(నేటి తెలుగు పత్రిక బ్యూరో చీఫ్): కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ కొనసాగుతారని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ”విజన్ 2031:...
