విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో పొగమంచు.. చక్కర్లు కొట్టిన బిల్ గేట్స్ విమానం
నేటి తెలుగు పత్రిక: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోవడంతో టెక్నో దిగ్గజం Bill Gates ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్‌కు వీలుకాక...
