ఖరీఫ్ రైతుకు అండగా ప్రభుత్వం: మంత్రి అచ్చెన్నాయుడు
మే 09, (నేటి తెలుగు పత్రిక): ఖరీఫ్–2026 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు,...
