బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణే: ఈటెల రాజేందర్
సిద్దిపేట, మే 06, (నేటి తెలుగు పత్రిక): బెంగాల్‌లో విజయం సాధించిన బీజేపీకి తదుపరి లక్ష్యం తెలంగాణేనని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న...
