తెలంగాణ బాగుపడాలంటే బీజేపీయే మార్గం: ఈటల రాజేందర్
సిద్దిపేట, మే 05, (నేటి తెలుగు పత్రిక): ఈటల రాజేందర్ తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. గజ్వేల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర...
