అమరావతికి ₹2,540 కోట్ల ప్యాకేజ్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధికి రూ.2,540 కోట్ల భారీ...
