ముందస్తుగా నైరుతి రుతుపవనాల రాకకు సూచనలు
ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా వర్షాకాలంపై ఆసక్తి పెరుగుతున్న సమయంలో, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు....
