సాగుకు భద్రత-అధిక ఆదాయం సాధించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు నాయుడు
ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడమే లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిమాండ్ ఉన్న పంటల సాగుపై...
