కవిత పార్టీ పేరులో ‘అసోసియేషన్’ ట్విస్ట్.. లీగల్ క్లారిటీ కోసమేనా?
ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీ పేరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)గా పార్టీ పేరును...
