రూ.50 వేలకుపైగా నగదు ఉంటే తప్పనిసరిగా ఆధారాలు అవసరం
పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నగదు పరిశీలన కఠినతరం హైదరాబాద్: పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల నియమావళి (Election Code) అమల్లోకి వచ్చింది. అయితే, ప్రచారం...
